వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల పట్టణంలో రహదారుల వెడల్పులో భాగంగా తొలగించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో అప్పటి ప్రజా ప్రతినిధుల పేర్లు విస్మరించడంతో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘటనపై ఇటీవల ముఖ్యమంత్రికి, కలెక్టర్‌కు లేఖ రాశారు. స్పందించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే మాజీ ప్రజాప్రతినిధుల నామకరణాలతో శిలాఫలకం ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణం నెలకొల్పారు.
Comments
Loading comments...

