Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు కార్యాలయం ప్రారంభం

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 6:02 PM బాపట్లGeneral
బాపట్ల జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు కార్యాలయం ప్రారంభం - Udayam
సైనిక్ వెల్ఫేర్ బోర్డు అధికారిక కార్యాలయాన్ని బాపట్లలో ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాంబశివరావు చెప్పారు. గురువారం బాపట్లలో ఏర్పాటుచేసిన సైనిక్ వెల్ఫేర్ బోర్డు కార్యాలయాన్ని వెల్ఫేర్ డైరెక్టర్ సత్య ప్రసాద్, గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల ప్రారంభించారు. మాజీ సైనికుల సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి కార్యాలయం దోహదపడుతుందన్నారు.

Comments

G
Loading comments...