Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడలో కుమ్మరి చక్రంపై కొలువుదీరిన గణనాథుడు

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 3:16 PM కామరెడ్డిGeneral
బాన్సువాడలో కుమ్మరి చక్రంపై కొలువుదీరిన గణనాథుడు - Udayam
శ్రీ చక్రధారి గణేష్ మండలి సభ్యులు వినూత్న రీతిలో గణనాథుడిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. కుమ్మరి కులవృత్తిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. కుమ్మరి చక్రం మధ్యలో గణనాథుడు కొలువుదీరినట్లు మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బాన్సువాడ మండలంలో ఎక్కడా లేని విధంగా కొత్త ఆలోచనతో మండపాన్ని రూపొందించడంతో భక్తులు ప్రత్యేకంగా సందర్శించి దర్శించుకుంటున్నారు.

Comments

G
Loading comments...