Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ రోడ్డులో బియ్యం లారీ బోల్తా

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 12:19 PM కామరెడ్డిGeneral
బాన్సువాడ రోడ్డులో బియ్యం లారీ బోల్తా - Udayam
బాన్సువాడ నిజామాబాద్ ప్రధాన రహదారిపై మల్లారం గాంధీనగర్ మధ్య బియ్యం బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ బుధవారం ఉదయం అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. లారీ అదుపుతప్పడానికి కారణాలు ఏంటనే పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...