Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాణసంచాపై పూర్తి నిషేధం విధించం

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:48 AM జాతీయంGeneral
బాణసంచాపై పూర్తి నిషేధం విధించం  - Udayam
బాణసంచాపై పూర్తి నిషేధం విధిస్తే కొందరి మనోభావాలు దెబ్బతింటాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే రోజంతా కాల్చేందుకు అనుమతిస్తే కాలుష్యం, వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపింది. నిర్దేశిత సమయంలో పరిమితంగా హరిత బాణసంచా కాల్చేలా మధ్యేమార్గం అవసరమని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై అక్టోబర్‌ 15న విచారణలో నిర్ణయం తీసుకోనుంది.

Comments

G
Loading comments...