వార్తలకు తిరిగి వెళ్లండి

వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని 22 మంది బాణసంచా తయారీదారులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇటీవల జగ్గంపేటలో ఓ వ్యక్తి బాణసంచాతో పట్టుబడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
అక్రమంగా బాణసంచా తయారు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరిస్తూ తహశీల్దార్ కార్యాలయాల ద్వారా నోటీసులు జారీ చేశారు. లైసెన్సులు రద్దు కావడంతో 22 మంది తయారీదారులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.
Comments
Loading comments...

