Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాణసంచా దుకాణాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:09 AM అల్లూరి General
బాణసంచా దుకాణాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి - Udayam
దీపావళి సందర్భంగా పెదబయలు మండలంలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక శాఖల నుంచి ముందస్తు అనుమతులు పొందాలని ఎస్సై టీ. వెంకటేశ్ సూచించారు. ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...