వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మల్లాపూర్ మండలం రేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఎంపీఓ మహేశ్వర్ రెడ్డి హాజరై బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బాల్య వివాహాల నిరోధంపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Loading comments...

