Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్య సంరక్షణపై అవగాహన

Follow Udayam on Google
Babu Varun Sep 25, 2026 5:14 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
బాల్య సంరక్షణపై అవగాహన - Udayam
గంభీరావుపేట మండలం నర్మాల, నాగంపేట గ్రామాలలోని అంగన్వాడి కేంద్రాలలో బాల్య సంరక్షణపై సిడిపిఓ సబిత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాంప్రదాయ పద్ధతిలో శిశు సంరక్షణ, ప్రారంభ బాల్య, నవజాత శిశు సంరక్షణ తల్లిపాలు ఆవశ్యకతపై వివరించారు. అనంతరం ఆరు నెలలు నిండిన పిల్లల కన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేందర్, సర్పంచ్ అర్చన, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...