Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలుర జూనియర్ కళాశాల మైదానంలో అధునాతన జిమ్, ప్లే ఎక్విప్‌మెంట్స్

Follow Udayam on Google
Syed Farooq Sep 06, 2026 11:04 AM మహబూబ్‌నగర్General
బాలుర జూనియర్ కళాశాల మైదానంలో అధునాతన జిమ్, ప్లే ఎక్విప్‌మెంట్స్ - Udayam
మహబూబ్‌నగర్ లో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ముడా నిధుల ద్వారా రూ.25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన జిమ్, ప్లే ఎక్విప్‌మెంట్స్‌ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి అందుబాటులో కి తీసుకువచ్చారు. క్రీడాకారులు, యువతకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మైదానంలో ఆధునిక జిమ్, వివిధ రకాల ప్లే ఎక్విప్‌మెంట్స్ తో పాటు గ్రౌండ్‌కు ఫెన్సింగ్ కూడా చేశారు

Comments

G
Loading comments...