Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలుడి మృతిపై తల్లిదండ్రుల ధర్నా

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:49 AM కర్నూలుGeneral
బాలుడి మృతిపై తల్లిదండ్రుల ధర్నా - Udayam
దేవనకొండకు చెందిన నర్స నాయుడు కుమారుడు రేవంత్ నాయుడు (19 నెలలు) పారిశుద్ధ్య లోపాలతో మృతి చెందాడని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలని కోరుతూ బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడంతో పాటు బాలుడి మృతిపై విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరారు.

Comments

G
Loading comments...