వార్తలకు తిరిగి వెళ్లండి

బాలలపై జరిగే హింస, వేధింపులు, నిర్లక్ష్య ఘటనలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు సూచించారు.
మంగళవారం ఆయన పెద్దపల్లిలోని బాలరక్షక భవన్, సుల్తానాబాద్‌లోని వృద్ధాశ్రమం, బాలసదనాలను తనిఖీ చేశారు. ప్రతి సమస్యా అధికారుల దృష్టికి వచ్చి, బాధిత చిన్నారులకు సకాలంలో తగిన రక్షణ, పునరావాస సహాయం అందేలా చొరవ చూపాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

