Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలల హక్కుల పరిరక్షణలో సేవలకు గుర్తింపు

Follow Udayam on Google
K Anuradha Aug 21, 2026 4:51 PM శ్రీకాకుళంGeneral
బాలల హక్కుల పరిరక్షణలో  సేవలకు గుర్తింపు - Udayam
మందస గ్రామానికి చెందిన కొండూరు శివాజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యునిగా నియమించింది. బాలల హక్కుల పరిరక్షణ, పునరావాసం, బాల్యవివాహాల నివారణ, బాల కార్మికుల రక్షణ రంగాల్లో 12 ఏళ్లుగా అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం లభించింది. శివాజీ నియామకంపై అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మిత్రులు, హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...