వార్తలకు తిరిగి వెళ్లండి

బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ వెటుకూరి ఏ.వి.ఎస్. సూర్య నారాయణ రాజు అన్నారు. గిరింపేట ఎంసీ హైస్కూల్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలలకు విద్య, ఆరోగ్యం, రక్షణ, అభివృద్ధి హక్కులు ఉన్నాయని తెలిపారు.
హెల్ప్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యురాలు కె.జి.వి. పద్మలత పాల్గొన్నారు.
Comments
Loading comments...

