వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ ఎదిర గ్రామంలో ఇటీవల మృతి చెందిన తోకల బాలకృష్ణమ్మ కుటుంబాన్ని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు.
బాలకృష్ణమ్మ, టి. ఈశ్వర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

