Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండలో 24 గంటల అఖండ శ్రీరామ నామస్మరణ

Follow Udayam on Google
RR REDDY Aug 22, 2026 6:35 PM నిజామాబాద్General
బాల్కొండలో 24 గంటల అఖండ శ్రీరామ నామస్మరణ - Udayam
బాల్కొండ పట్టణంలోని శ్రీ దాస హనుమాన్ మందిరంలో 24 గంటల అఖండ శ్రీరామ నామస్మరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. నవీన్, శ్రీ వెంకటేశ్వర, శాంభవి, మదర్ తెరిసా హైస్కూల్ విద్యార్థులు పాల్గొని “శ్రీ రామ జయ రామ జయ జయ రామ” నామస్మరణ చేశారు. విద్యార్థుల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేలా కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...