వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలం కస్రా గ్రామంలో మంగళవారం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జాదవ్ రాజు మాట్లాడుతూ.. చిన్నపిల్లలను పనులకు పంపకుండా బడుల్లో చేర్పించాలన్నారు.
చదువుతోనే వారి భవిష్యత్తు మారుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయంతి, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

