వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ కిట్లతో లక్షలాది మంది పేదలకు లబ్ధి చేకూరిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బుధవారం అమీర్‌పేట్ ప్రభుత్వ ఆస్పత్రిలో 30 మంది బాలింతలకు కేసీఆర్-తలసాని కిట్లను ఆయన పంపిణీ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తల్లీబిడ్డలకు అవసరమైన అన్ని వస్తువులతో కిట్లు అందించిందని గుర్తు చేశారు.
Comments
Loading comments...

