Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల వసతిగృహాలలో భద్రతా చర్యలు పెంచాలి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 01, 2026 6:08 PM విజయనగరంGeneral
బాలికల వసతిగృహాలలో భద్రతా చర్యలు పెంచాలి - Udayam
బాలికల వసతి గృహాల్లో CC కెమెరాలతో పాటు కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని AP రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ పూర్వ ఛైర్మన్‌ అప్పారావు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం విజయనగరంలో మాట్లాడుతూ మహిళా వార్డెన్లు, భద్రతా సిబ్బంది, సందర్శకుల రిజిస్టర్‌, అత్యవసర నంబర్లు, ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. బాలల హక్కులు, పోక్సో చట్టంపై హాస్టల్‌ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...