Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలిక మృతికి జనసేన నేతల సంతాపం

Follow Udayam on Google
Girish Bidkar Sep 14, 2026 2:06 PM హైదరాబాద్General
బాలిక మృతికి జనసేన నేతల సంతాపం - Udayam
హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆసుపత్రిలో హత్యకు గురైన అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం చౌటప్పగూడెం బాలికకు నివాళిగా జనసేన తెలంగాణ శంఖారావం సభలో నేతలు కాసేపు మౌనం పాటించారు. డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తాళ్లూరి రామ్, నేమూరి శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొని, బాలిక కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...