వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ సంబంధించిన కేసును టూటౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఓ మహిళ, యువకుడు కలసి నేరానికి పాల్పడినట్టు
ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కే. లక్ష్మణ మూర్తి వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా ద్విచక్ర వాహన నంబరు ప్లేట్ నంబరు గుర్తించినట్టు ఏసీపీ తెలిపారు.
Comments
Loading comments...

