వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శ్రీ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

