వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసిద్ధ బాలాపూర్ వినాయకుడు ఈ ఏడాది ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి ఆలయ నమూనా మండపంలో కొలువుదీరనున్నారని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ఏటా ప్రముఖ ఆలయాల నమూనాలతో మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో శ్రీశైలం, అయోధ్య, యాదాద్రి ఆలయాల నమూనాల్లో వినాయకుడిని కొలువుదీర్చారు.
Comments
Loading comments...

