వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా.. ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

