Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు భారీ బందోబస్తు

Follow Udayam on Google
G. Sathish Sep 25, 2026 10:36 AM హైదరాబాద్General
బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు భారీ బందోబస్తు - Udayam
బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన ఊరేగింపుల దృష్ట్యా రేపు ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. NTR మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక ఆంక్షలు విధించారు నగరంలోకి వచ్చే ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులను ORR వైపు మళ్లిస్తున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలన్నారు

Comments

G
Loading comments...