వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ డివిజన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, బూటకపు 6 గ్యారంటీలుపై మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి BRS ఎమ్మెల్యే కృష్ణారావు హాజరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కృష్ణారావు 10ఏళ్ల అభివృద్ధి శూన్య మని వారు ఆరోపిస్తూ నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
Comments
Loading comments...

