వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి బాలానగర్ మండలం మాజీ వైస్ ఎంపీపీ రమేష్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న ఆయన ప్రస్తుతం రాజాపూర్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపై గ్రామస్తులు, పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ చెన్నవెళ్లిలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

