వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలంలోని 37 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం 655 కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కొన్నేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో పలువురు ఎదురుచూస్తున్నారు.
దీపావళి తర్వాత కొత్త పింఛన్లు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

