Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 01, 2026 11:24 AM మహబూబ్‌నగర్General
బాలానగర్ రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు - Udayam
బాలానగర్ మండల కేంద్రంలోని సబ్స్టేషన్ కార్యాలయంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు పంపిణీ చేశారు. సాగుకు నిరంతర విద్యుత్ సరఫరా ఎంతో కీలకమన్నారు. రైతుల విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే అధికారులతో సమన్వయం చేసి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...