Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ డి.జానకి

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 1:43 PM మహబూబ్‌నగర్General
బాలానగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ డి.జానకి - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి బాలానగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, శాంతిభద్రతలపై సమీక్షించారు. జాతీయ రహదారి–44, ఫ్లైఓవర్ పనులతో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనర్ల డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్, అతివేగంపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...