Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు

Follow Udayam on Google
dineshkumar Aug 31, 2026 2:55 PM చిత్తూరుGeneral
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు - Udayam
చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా చిత్తూరు, గంగాధర నెల్లూరు మండలాల్లో అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, స్వీట్‌ స్టాళ్లు, టెక్స్‌టైల్స్‌, బేకరీలు, సిమెంట్‌ ఇటుక బట్టీలు, డెయిరీలతో పాటు పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. కార్మిక శాఖ, విద్యాశాఖ, పోలీస్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, డీసీపీయూ, మహిళా పోలీసులు ఈ తనిఖీలు చేశారు.

Comments

G
Loading comments...