Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాహుదా నదిని మింగేస్తున్న బకాసురులు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 4:04 PM కడపGeneral
బాహుదా నదిని మింగేస్తున్న బకాసురులు - Udayam
సుండుపల్లి మండలంలో ప్రభుత్వ భూములు, ఏటి పోరంబోకు, వంకలు, బాహుదా నది తీర ప్రాంతాల్లో ఆక్రమణలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్‌ 599లోని వంకను మట్టితో పూడ్చి, నదీ ప్రవాహ మార్గాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ఆక్రమణలతో వరద ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...