Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధ్యులను కోర్టు ముందు నిలబెడతాం: సీఎం రేవంత్‌

Follow Udayam on Google
Girish Bidkar Sep 10, 2026 1:23 AM హైదరాబాద్General
బాధ్యులను కోర్టు ముందు నిలబెడతాం: సీఎం రేవంత్‌ - Udayam
అసెంబ్లీ ఎదుట తొలి రోజు చోటుచేసుకున్న ఘటనపై ప్రత్యేక విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిగా విజయ్‌కుమార్‌ను నియమించినట్లు తెలిపారు. ఘటన వెనుక ఉన్న బాధ్యులను గుర్తించి కోర్టు ముందు నిలబెడతామని పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని మండలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...