Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధ్యతాయుతంగా పనిచేయాలి: సీపీ గౌష్‌

Follow Udayam on Google
sudheer Aug 22, 2026 2:49 PM కరీంనగర్General
 బాధ్యతాయుతంగా పనిచేయాలి: సీపీ గౌష్‌ - Udayam
కరీంనగర్‌ జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సమన్లు, వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం సూచించారు. కోర్టు డ్యూటీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ-పెట్టీ కేసులు, ట్రయల్స్ పురోగతిని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. వారెంట్ల అమలులో నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌ సేవలను, సాంకేతికతను వాడుకోవాలని, ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.

Comments

G
Loading comments...