Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధ్యతాయుతమైన వాహనదారులకు వినూత్న బహుమతి

Follow Udayam on Google
Girish Bidkar Sep 14, 2026 2:06 PM హైదరాబాద్General
బాధ్యతాయుతమైన వాహనదారులకు వినూత్న బహుమతి - Udayam
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల తరఫున వినూత్న బహుమతి అందించారు. రోడ్డు భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే ఉద్దేశంతో పర్యావరణ హితమైన మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. బాధ్యతమైన డ్రైవింగ్, బాధ్యతయుతమైన వేడుకలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని ఈ కార్యక్రమం గుర్తు చేస్తుందన్నారు.

Comments

G
Loading comments...