Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధ్యతాయుత జర్నలిజంతోనే దేశాభివృద్ధి

Follow Udayam on Google
sudheer Aug 26, 2026 3:55 PM కరీంనగర్General
బాధ్యతాయుత జర్నలిజంతోనే దేశాభివృద్ధి - Udayam
సామాజిక శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసే జర్నలిస్టుతో దేశ పురోగతి సాధ్యమని ఐక్యూఏసీ ఇన్‌చార్జ్ డాక్టర్ హర్జ్యోత్ కౌర్ అన్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో జర్నలిజం కోర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బుధవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మానవత్వంతో శ్రమించే వారే పాత్రికేయులుగా రాణిస్తారని సీనియర్ విలేకరి కొయ్యడ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...