వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మున్సిపల్ 11వ వార్డుకు చెందిన రామలక్ష్మి కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లోని రితిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

