Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులను పరామర్శించిన వైసిపి జిల్లా అధ్యక్షుడు

Follow Udayam on Google
Mohammad Sep 30, 2026 5:24 PM అనంతపురంGeneral
బాధితులను పరామర్శించిన వైసిపి జిల్లా అధ్యక్షుడు - Udayam
బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో కాటమయ్య, ఆయన కుటుంబంపై టీడీపీ నాయకులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. స్కూల్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసినందుకే దాడి చేశారని కాటమయ్య ఆరోపించారు.

Comments

G
Loading comments...