Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 21, 2026 6:39 PM మహబూబ్‌నగర్General
బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే - Udayam
దేవరకద్ర మున్సిపల్ కేంద్రానికి రోడ్డు ప్రమాదంలో గాయపడి టెంట్ హౌస్ అశోక్ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఇటీవలే సర్జరీ చేసుకొని చికిత్స పొందుతున్న చిన్న కూర్మన్నని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అందుబాటు లో ఉంటానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...