వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మండలం జగదుర్తి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాసూర్ మోహన్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి లను 26వ తారీకున దాడి చేయడంతో తలకు గాయాలయి కర్నూలు ఆర్క్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి పరామర్శించడం జరిగింది
రాజశేఖర్ రెడ్డి, సోమేశ్ యాదవ్, తిరుమలరెడ్డి , గజేంద్రనాథ్ రెడ్డి, రాజకుమార్ చిరంజీవి బాధితులను బాధితుల్ని కలిసి పరామర్శించారు
Comments
Loading comments...

