Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులకు పెమ్మసాని పరామర్శ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 18, 2026 3:28 PM గుంటూరుGeneral
బాధితులకు పెమ్మసాని పరామర్శ - Udayam
అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తుళ్లూరు మండలం నేలపాడుకు చెందిన దనేకుల రామారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం రామారావు నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. రామారావు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...