Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులకు 8 మొబైల్ ఫోన్లు అప్పగింత

Follow Udayam on Google
RR REDDY Sep 16, 2026 7:45 PM నిజామాబాద్General
బాధితులకు 8 మొబైల్ ఫోన్లు అప్పగింత - Udayam
CEIR పోర్టల్ ద్వారా ఫోన్లను గుర్తించిన పోలీసులు ఆర్మూర్ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోయిన ఎనిమిది మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా గుర్తించిన పోలీసులు బాధితులకు అప్పగించారు. ఏడాది క్రితం పోయిన మూడు ఫోన్లు, ఆరు నెలల్లోపు పోయిన ఐదు ఫోన్లను రికవరీ చేసినట్లు సీఐ పి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...