వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో కాంగ్రెస్ అంతర్గత విభేదాల వల్ల దాడికి గురైన నాజర్‌కు ప్రత్యర్థి బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్ అండగా నిలిచారు. వార్డు కమిటీ వివాదంలో సాయప్ప వర్గం తనపై దాడి చేసిందని నాజర్ ఆరోపించారు.
విషయం తెలుసుకున్న జావిద్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం నాజర్‌ను హైదరాబాద్‌కు తరలించే వరకు తోడుగా ఉండి మానవత్వం చాటుకున్నారు.
Comments
Loading comments...

