Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత ప్రజలకు అండగా ఉంటాం

Follow Udayam on Google
P. G. Murthy Oct 04, 2026 1:19 PM మంచిర్యాలGeneral
బాధిత ప్రజలకు అండగా ఉంటాం - Udayam
అటవీ అధికారుల బాధిత ప్రజలకు బిజెపి అండగా ఉంటుందని బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ వెల్లడించారు. జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామంలో అటవీ అధికారుల దాడుల విషయంలో ఆందోళన చేస్తున్న ప్రజలకు ఆయన మద్దతు తెలియజేశారు. ఖానాపూర్ నియోజకవర్గం అటవీ సమీపంలోనే ఉంటుందని, ఆయా గ్రామాల ప్రజలను అటవీ అధికారులు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...