వార్తలకు తిరిగి వెళ్లండి

బజారహత్నూర్ మండలంలోని చిల్కూరి భూమన్న మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన బోథ్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
డాక్టర్ అంకుష్, ఉశన్న, రాజారెడ్డి, సంతోష్, శివ, గణేష్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

