Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం

Follow Udayam on Google
Saychi Kumar Sep 23, 2026 9:49 AM కామరెడ్డితెలంగాణ
బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం - Udayam
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిరుమలాపూర్ కు చెందిన రాజు పాముకాటుతో గతేడాది మృతి చెందారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ. 10 లక్షల బీమా పరిహారాన్ని ఎస్బీఐ మేనేజర్ మృతుడి తల్లి భూమవ్వకు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాసని శ్రీనివాస్ రెడ్డి, దుబాయ్ సాయిలు, ఎస్బీఐ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...