వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మామడ మండలం పోన్కల్ కు నర్సయ్య వేములకుర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ఎల్ ఓ సి ని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీ హరి రావు అందజేశారు.
చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది.
Comments
Loading comments...

