Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి బరోసా

Follow Udayam on Google
anji kummari Aug 14, 2026 6:57 PM మహబూబ్‌నగర్General
బాధిత కుటుంబానికి బరోసా  - Udayam
మదనాపురం మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన చాకలి లక్ష్మయ్య గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోదరుడు జి. భాస్కర్ రెడ్డి శుక్రవారం లక్ష్మయ్య కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ, ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

Comments

G
Loading comments...