Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి అండగా ఉంటా ఎమ్మెల్యే ఏలేటి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 21, 2026 6:39 PM నిర్మల్General
బాధిత కుటుంబానికి అండగా ఉంటా ఎమ్మెల్యే ఏలేటి - Udayam
నిర్మల్ జిల్లా సోన్ కు చెందిన దండుగుల గంగయ్య బ్రతుకు దెరువు కోస ఉపాధి నిమిత్తం దుబాయ్ కి వెళ్ళాడు, గత రెండు రోజుల క్రితం దుబాయ్ లో అనారోగ్య కారణంగా గంగయ్య మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మండల బీజేపీ నాయకులు సమాచారాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో హుటాహుటిన స్పందించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధిత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడతానని తెలిపారు.

Comments

G
Loading comments...