వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం కోళ్ల మద్ది గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు, మండల విలేఖరి ఎడబోయిన నారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.
వారి కుటుంబ సభ్యులను టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కూర సురేష్ పరామర్శించి రూ.6 వేలు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో మండల విలేకరులు రహీం, జీన్స్ రమేష్, శ్రీను పాల్గొన్నారు.
Comments
Loading comments...

